Sri Umakrupeshwara Sivalayam, Injaram - Injaram

4.5/5 based on 8 reviews

Contact Sri Umakrupeshwara Sivalayam, Injaram

Address :

Injaram, Andhra Pradesh 533464, India

Postal code : 533464
Categories :

Injaram, Andhra Pradesh 533464, India
S
SIVA KUMARA BHARANI ALLAMRAJU on Google

k
kk mangapathi on Google

శ్రీ కృపేశ్వర లింగము మేషరాశి, భరణి నక్షత్రం (2వ పాదం) ఇంజరం గ్రామం, తాళ్ళరేవు మండలం. EG Dist. ఆలయం: శ్రీ ఉమా సమేత శ్రీ కృపేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైది. కాల క్రమములో గ్రామస్తులు, స్ధానిక తెలుగు పండితల సహాయంతో శివాలయం పునర్నార్మించారు. శివాలయం నందు పాత శివలింగాన్ని పునః ప్రతిష్ట చేసారు. ఆ శివలింగాన్ని శ్రీ కృపేశ్వర లింగముగా కొలుస్తారు. స్వామికి ఎడమ భాగములో శ్రీ ఉమాదేవి కొలువుదీరింది. శివాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీశ్వరుడు, నాగ బంధం మొదలగునవి దర్శించగలము. ఆలయ ప్రాంగణములో నవగ్రహ మండపం, రామ పంచాయతన మందిరం, ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం జ్యేష్టా శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. సంక్రాంతి, దీపావళీ మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా ఉంటాయి. పంచాయతన పద్ధతి అనగా పంచ భూతాల ఆరాధన. అదిత్యం (సూర్యడు), అంబిక (శక్తి), విష్ణుం ( విష్ణు రూపాం), గణనాధం (గణపతి), మహేశ్వరం (శివ లింగము) అను అయిదు దేవతలును కొలుచుటనే పంచాయతన ఆరాధనగా చెప్పుతారు. దీనిని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రవేశపెట్టారు. పంచాయతన ఆరాధనలో ఇష్టదైవంను మధ్యలో ఉంచుతారు. ప్రాచీన ఆలయంను 17వ శతాబ్ధం నాటి అక్కన్న, మాదన్నలు నిర్మించినట్లుగా చెప్పుచుంటారు. వీరు గోల్కొండ సంస్థానం నకు చెందిన తానీషా చక్రవర్తి పాలనలో మంత్రులుగా పనిచేసిన అన్నదమ్ములు. శివాలయం కు దక్షిణ దిశగా సుమారు 01 Km. దూరంలో గోదావరి నది ప్రవాహం ఉంటుంది. గోదావరికి వరదలు వచ్చినప్పుడు నది ప్రవాహం పొంగి, ఆ నీరు గ్రామం లోనికి చేరేది. పల్లపు ప్రాంతములో శివాలయం ఉండుట వలన వరద నీరు, ఇంజరం గ్రామంలో పడ్డ వర్షపు నీరంతా పల్లపు ప్రాంతాలకు పారుతూ శివాలయ ప్రాంగణం నిండి పోయేది. దీని వలన గర్భాలయం లోనికి కూడ నీరు వచ్చేది. ఇది శ్రీ ఉమాకృపేశ్వర స్వామి పూజలకు మరియు భక్తుల సేవలకు ఇబ్భందిగా మారింది. భక్తుల ఇబ్భందులు తీర్చుటకు ప్రాంగణమును కొంత ఎత్తు చేసి శివాలయం పునర్నార్మించారు. బ్రిటీషు పాలనలో ఇంజరం వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందింది. 1708లో బ్రిటీషువారు ఇంజరంలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఇంజరంలో దేశంలోనే నాణ్యమైన బట్టలను నేసేవారు. 1827లో ఫ్యాక్టరీ మూతపడింది. ఆ తరువాత ఇంజరం వాణిజ్య కేంద్రంగా ప్రాముఖ్యత కోల్పోయింది. ఇంజరం పండితులకు నిలయం. ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి గారు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ముఖ్యలు. ఇంజరం జమీందారు నందికోళ్ల గోపాలరావు గారు గొప్ప చిత్రకారుడు. వీరు గ్రామం లోని ఆలయాలకు ఆర్ధిక సహాయం అందిచేవారు. పూర్వం ఇంజరం గ్రామానికి అనేక వరదలు, ఉప్పెనలు వచ్చు చుండేవి. ఆ కారణంగా ఇంజరం రెండుగా విడిపోయింది. గోదావరి గట్టుకు ఉత్తరం భాగం నందు ఇంజరం మరియు దక్షిణ గట్టున పాత ఇంజరం ఉంటుంది. ద్రాక్షారామం - యానం రోడ్డులో ఇంజరం ఉంటుంది. బస్ సర్వీసులు ఉంటాయి.
Sri Kripeshwara Lingam Aries, Bharani star (2nd leg) Injaram village, Thalarevu zone. EG Dist. Temple: Sri Kripeshwara Swamy Temple with Sri Uma is very ancient. Over time, the Shiva temple was rebuilt with the help of villagers and local Telugu scholars. The old Shivalinga was re-dedicated in the Shiva temple. That Shivalinga is measured as Sri Kripeshwara Lingam. On the left side of the Swami is Sri Umadevi. Ganapati, Subrahmanyeshwara Swamy, Chandishwar, Naga Bandham etc. can be visited in the Shiva temple. The Navagraha Mandapam, the Rama Panchayat Mandir and Anjaneya Swamy are located in the temple premises. Worship, anointing and peace are performed daily in the temple. Swami's wedding will take place on Jyeshta Shuddha Ekadashi. Special pujas are performed at the temple during the month of Karthika. Sharannavaratra and Ganapati Navratri are celebrated. There are special anointings on the occasion of Mahashivaratri. Pujas are special on the occasion of festivals like Sankranti and Diwali. Panchayat method means worship of Pancha Bhoots. Panchayat worship is said to measure the five deities Adityam (Sun), Ambika (Shakti), Vishnu (Vishnu form), Gananadham (Ganapati), Maheshwaram (Shiva lingam). It was introduced by Jagadguru Sri Adi Shankaracharya. The deity is placed in the center in panchayat worship. The ancient temple is said to have been built by Akkana and Madanna in the 17th century. They were brothers-in-law who served as ministers during the reign of Emperor Tanisha of the Golconda State. About 01 Km south of the Shiva temple. In the distance is the river Godavari. When the Godavari was flooded, the river overflowed and the water reached the village. Due to the presence of a Shiva temple in the landfill area, flood water and rain water from the village of Injaram flooded the land and filled the Shiva temple premises. This also caused water to enter the uterus. This has become a problem for the worship of Sri Umakrupeshwara Swami and the services of the devotees. The Shiva temple was rebuilt with some elevation of the premises to alleviate the difficulties of the devotees. Injar developed into a trading center during the British rule. In 1708, the British established a factory in Injar. Injaram weaves quality fabrics from all over the country. The factory closed in 1827. Since then, Engaram has lost its importance as a commercial center. Injaram is home to scholars. Oleti Suryanarayana Sastri and Madhunapanthula Satyanarayana Sastri are important. Injaram Zamindar Nandikolla Gopalarao was a great painter. They provided financial assistance to the temples in the village. In the past, the village of Injaram was prone to many floods and surges. Because of that the engine split in two. The Godavari embankment has an engine in the northern part and an old engine in the southern part. Vineyard - Yanam Road is bordered by Injaram. There are bus services.
R
Ranganath R on Google

Peaceful
S
Satish on Google

Beautiful temple
V
Vijay Prasanth on Google

It's an temple of gods
V
VIJAY SEKHAR on Google

One of the oldest temples
K
Kakaraparthi Venkata Rao on Google

the temple was recently re constructed. it is very old temple about 300 years
R
Ranganadh P on Google

It's is a re constructed temple but ventany teruthai korikalu

Write some of your reviews for the company Sri Umakrupeshwara Sivalayam, Injaram

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *