BSRK Municipal High schoolphone - Vijayawada

4.2/5 based on 6 reviews

Contact BSRK Municipal High schoolphone

Address :

BSRK Complex, Opp HE. Bunk, jammichettu centre, Mogalrajpuram, vijayawada Vijayawada, Sidhartha Nagar, Labbipet, Vijayawada, Andhra Pradesh 520010, India

Postal code : 520010
Categories :

BSRK Complex, Opp HE. Bunk, jammichettu centre, Mogalrajpuram, vijayawada Vijayawada, Sidhartha Nagar, Labbipet, Vijayawada, Andhra Pradesh 520010, India
S
Shaik Sameera on Google

v
vamsi gannepally on Google

s
simhadri srinu on Google

m
md Rayan riyan on Google

M
Musturi Tirupathiya on Google

B
Bose Babu Adusumilli on Google

స్థానికంగా ఈ స్కూల్ కి కొంత మంచి పేరున్నా ప్రస్తుతం ఉన్న కొందరు ఆ పేరుని చెడకొడుతున్నారు. ముఖ్యంగా స్కూల్ కి సంభందించి సమస్యలపై పేరెంట్స్ ఫిర్యాదు చేసినా , సలహా ఇచ్చినా స్పందించకపోగా, స్కూల్ అసెంబ్లీ లో ఫిర్యాదు ఇచ్చిన పేరెంట్ ని ఉదహరిస్తూ వెటకారంగా మాట్లాడుతూ పిల్లల మనోభావాలు దెబ్బతినేలా అవమానిస్తున్నారు. కొంత మంది ఉపాధ్యాయులు పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల పట్ల సున్నితంగా వ్యవహరిచాల్సిన టీచర్లు కారణం లేకున్నా కొట్టడం, లేదా చిన్న కారణం చూపి అనాగరిక భాష లో విద్యార్ధుల్ని తిడుతున్నారు. పేరెంట్స్ అడిగితే మీ పాప ఒక్కదాన్నే కాదు పిల్లలందర్నీ కొడుతున్నాంగా, ఏ మేం ఎంత కొట్టినా తిట్టినా ఏ పేరెంట్ అడగరు. మీరెందుకు అడుగుతున్నారు. మీకంత కష్టంగా ఉంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోండి. ఇక్కడింతే అని ఫిర్యాదు చేసేవారిపై ఎదురు దాడి చేస్తున్నారు., ముఖ్యంగా పిల్లల్ని కారణం లేకుండా కొట్టడానికే నియంమించినట్లుండే ఇక్కడి టీచర్లు పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లల్ని సైతం తోటి విద్యార్థుల ముందు నీఛంగా అసభ్య పదజాలంతో తిడుతున్నారు. విద్యార్థుల పట్ల టీచర్లు వ్యవహరించే తీరును సమీక్షించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు, పేరెంట్స్ కోరుకుంటున్నారు. *** ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతాప్రమాణాలు పెరాగాలన్నా, అక్కడి ఉద్యోగులు మానవత్వంతో ప్రవర్తించాలన్నా, వాళ్ళ ఒంట్లో నర నరానా పేరుకుపోయిన పొగర్లు దిగాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల్లో పనిచేసే ఉపాద్యాయులు తమ పిల్లల్ని తప్పనిసరిగా సర్కారీ బడుల్లోనే చదివించేలా చట్టం చేయాలి.
Locally the school has a good reputation but some of the present ones are tarnishing that name. Parents who complain or do not respond to advice, especially on issues related to the school, are insulted to the detriment of the child's mood by quoting the complaining parent in the school assembly. Some teachers Behaving badly towards children. Teachers who are supposed to be sensitive to students are slapping students for no reason, or biting students in barbaric language for little reason. If parents ask, your child is not the only one who is giving all the children, no parent will ask no matter how much we hit or curse. You are asking why. Study in private schools if you find it difficult. They are attacking those who complain that it is here. The teachers here are behaving brutally, especially as they are hired to hit children for no reason. Girls are also abused in front of their classmates with vulgar language. Students and parents want the relevant authorities to take action by reviewing the way teachers treat students. *** Whether the quality standards in public schools should be raised, whether the employees there should behave humanely, or whether the nerves that have accumulated in their camels should be removed Government employees, especially those working in public schools, should be required by law to send their children to government schools.

Write some of your reviews for the company BSRK Municipal High schoolphone

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *

Nearby places in the field of Government school,

Nearby places BSRK Municipal High schoolphone