Hazrath Sri Burrasadhu Baba - Proddatur

5/5 based on 2 reviews

Contact Hazrath Sri Burrasadhu Baba

Address :

Sri Ram Nagar, Dorasanipalli, Proddatur, Andhra Pradesh 516360, India

Postal code : 516360
Categories :

B
Banu Hussaiinh on Google

B
Bala Krishna on Google

హజరత్ బుఱ్ఱసాధుబాబా గారు సూఫీ సాంప్రదాయముకు చెందిన మహాత్ములు. వీరు తపస్సు(తపస్సు అంటే తపించే మనస్సు) కారణంగా నెమెల్లదిన్నె (చాగలమర్రి) లో ఉన్న హజరత్ హుస్సేన్ బాబా గారు బుఱ్ఱసాధుబాబా గారికి స్వప్నం లో దర్శనం ఇచ్చి తమ సన్నిధికి పిలిపించుకుని తమ శిష్యుడుగా స్వీకరించారు. బుఱ్ఱసాధుబాబా గారు యాగంటి గుహల్లో సాధన పూర్తయ్యాక ప్రొద్దటూరు, జమ్మలమడుగు ఊళ్ళల్లో సంచరిస్తూ తమ దర్శనంకి వచ్చిన భక్తుల కష్టాలు, కోరికలు తీరుస్తూ ఉన్నారు. బుఱ్ఱసాధుబాబా గారిని దర్శించి శ్రేయస్సు పొందిన భక్తులు, నాటికి, నేటికీ కూడా బోలెడు మంది ఉన్నారు. 1956 సంవత్సరం లో మహాసమాధి చెందిన బుఱ్ఱసాధుబాబా గారు ఇప్పటికి కూడా తమని ఆశ్రయించిన భక్తుల కష్టాలు, కోరికలు తీరుస్తూ ప్రొద్దటూరు సూపర్ బజార్ రోడ్లో కొలువై ఉన్నారు. బాబా గారి సన్నిధి లో పారాయణ చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మరియు ప్రదక్షిణలు చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది. బాబా గారి సమాధి మందిరం లో దస్తగిరి స్వామి వారి పాదుకలు మరియు బుఱ్ఱసాధుబాబా గారి గురువు అయినటువంటి హజరత్ శ్రీ నెమెల్లదిన్నెహుస్సేన్ బాబా వారి ఫోటో, పాదుకలు కూడా దర్శించచ్చు.బాబా సమాధి మందిర నిర్వహణ అంతా కూడా బాబా గారి వంశస్థులే చూసుకుంటున్నారు. బుఱ్ఱసాధుబాబా గారు తమ చరిత్రని తామే స్వయంగా సంకల్పించి శ్రీ రామకృష్ణానంద గారి చేత వ్రాయించుకున్నారు. బాబా గారి చరిత్ర సమాధి మందిరం లో దొరుకుతుంది. హజరత్ బుఱ్ఱసాధుబాబా గారి సమాధిని దర్శించండి, బాబా గారి కృపని పొందండి, తరించండి.
Hazrat Burzadhubaba is a Sufi sage. They had a vision of Hazrat Hussain Baba in Nemeladinne (Chagalamarri) due to tapas (penance means a burning mind) in a dream and called him to their presence and accepted him as their disciple. After completing his practice in the Yaganti Caves, Buddha Sadhubaba wandered in the streams of Proddatur and Jammalamadugu to fulfill the hardships and desires of the devotees who came to visit him. There are still a lot of devotees who visited Burzadhubaba Gari and prospered, even today. Burzadhubaba, who was cremated in the year 1956, is still on the Proddatur Super Bazaar Road, fulfilling the hardships and desires of the devotees who sought refuge in him. It is very convenient to recite, meditate and circumambulate in the presence of Baba Gary. In Baba Gari Samadhi Mandir, one can also visit Dastgiri Swami's shoes and the photo and footwear of Hazrat Shri Nemeladinnehussain Baba, the teacher of Bursadhubaba Gari. Burzadhubaba wrote his own history by Sri Ramakrishnananda. The history of Baba Gari can be found in the mausoleum. Visit the tomb of Hazrat Buddha Sadhubaba Gari, get the grace of Baba Gari and move

Write some of your reviews for the company Hazrath Sri Burrasadhu Baba

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *