శ్రీ శ్రీ శ్రీ త్రిశూల ఆంజనేయ స్వామి ఆలయం - Ibrahimpatnam

4/5 based on 3 reviews

Contact శ్రీ శ్రీ శ్రీ త్రిశూల ఆంజనేయ స్వామి ఆలయం

Address :

Ibrahimpatnam, Andhra Pradesh 521456, India

Postal code : 521456
Opening hours :
Tuesday Open 24 hours
Wednesday Open 24 hours
Thursday Open 24 hours
Friday Open 24 hours
Saturday Open 24 hours
Sunday Open 24 hours
Monday Open 24 hours
Categories :

Ibrahimpatnam, Andhra Pradesh 521456, India
S
Sai Ganesh on Google

V
Veeranna Babu Punnam on Google

శ్రీ శ్రీ శ్రీ త్రిశూల ఆంజనేయ స్వామి వారి ఆలయం. This Temple is inside the premises of Dr. Narla TataRao Thermal Power Plant (formerly Vijayawada Thermal Power Plant(VTPS). స్వయంభువుగా వెలిసిన స్వామిగా ప్రాముఖ్యత పొందిన దేవాలయం. శ్రీకృష్ణదేవరాయుల కాలం నుండి వైభవం విలసిల్లిన స్వామి కాలక్రమేణ ఇబ్రహీంపట్నం నుండి కొండపల్లి వెళ్లే పాత రోడ్డు ప్రక్కన (VTPS construction ముందు) ఒక చెట్టు నీడన ఆవాసంగా వుండగా మళ్లీ శ్రీరాములు గారి సంకల్పంతో VTPS ఉద్యోగులు పరిసర గ్రామ ప్రజల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. నాటి నుండి దిన దిన ప్రవర్ధమానంగా వృద్ది చెందింది అంటే అది స్వామి మహిమ అని నమ్మకం. పూర్వం ఈ స్వామి చెంత బాటసారులు దొంగలు, మృగాలు నుండి రక్షణ కోసం రాత్రి బస చేసేవారు. నేడు ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా వుంది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతికి విశేష పూజలు, స్వామి కల్యాణం, అన్న సమారాధన జరుగుతుంది.
The temple of Sri Sri Sri Trishula Anjaneya Swami. This Temple is inside the premises of Dr. Narla TataRao Thermal Power Plant (formerly Vijayawada Thermal Power Plant (VTPS). The temple is famous for being a self-sufficient Swami. The temple was rebuilt with the help of VTPS employees and the people of the surrounding villages at the behest of Sri Ramulu Gari, who again lived in the shade of a tree next to the old road (before VTPS construction) from Ibrahimpatnam to Kondapalli (before VTPS construction). It has grown day by day since then which means it is believed to be Swami Mahima. In the past, this Swami used to stay overnight for protection from thieves and beasts. Today, there is also a Sri Subramanya Swamy Temple with Sri Valli Devasena in the temple premises. Special pujas for Sri Ramanavami and Hanuman Jayanti, Swami Kalyanam, are performed.
V
Vinay kumar Vaddi on Google

Outsiders not allowed inside unless it's a festival time

Write some of your reviews for the company శ్రీ శ్రీ శ్రీ త్రిశూల ఆంజనేయ స్వామి ఆలయం

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *