Neelapalli Sivalayam - Yanam

4.5/5 based on 8 reviews

Contact Neelapalli Sivalayam

Address :

Yanam, Puducherry 533463, India

Postal code : 533463
Categories :

Yanam, Puducherry 533463, India
L
Lakshmi D on Google

G
Google Local Guide on Google

k
kk mangapathi on Google

Neelapalli village (AP) near to Yanam (Puducheery) శ్రీ నీలకంఠేశ్వర లింగము మేషరాశి, కృత్తిక నక్షత్రం (1వ పాదం) నీలపల్లి గ్రామం, తాళ్ళరేవు మండలం. EG Dist. (AP) పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 21 kms. దూరాన యానాం అను పట్టణం కలదు. యానాం కు ఈశాన్యం దిశగా, సుమారు రెండు kms. దూరంలో నీలపల్లి గ్రామం ఉంటుంది. నీలపల్లి ఊరులో శ్రీ మీనాక్షీ దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ నీలకంఠేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. పాత ఆలయం: శ్రీ నీలకంఠేశ్వర స్వామి పాత ఆలయం 15వ శతాబ్ధం నాటిది. విశాలమైన ప్రాంగణములో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంతో పాటు శ్రీ మీనాక్షీ దేవి సన్నిధి, శ్రీ గణపతి సన్నిధిలు ఉండేవి. ప్రధానాలయం తూర్పున గల ధ్వజస్తంభం దివ్యముగా ఉండేది. ముఖమండపం నందు నందీశ్వరుడు, అంతరాలయం నందు గణపతి, ఉత్సవమూర్తులు, గర్భాలయం నందు శ్రీ నీలకంఠేశ్వర లింగము దర్శనం మిచ్చేవి. స్వామికి నిత్య పూజలతో పాటు మాఘ శుద్ధ ఏకాదశికి కళ్యాణం జరుగుతూ ఉండేవి. శివరాత్రి, కార్తీక మాసంలో విశేష పూజలు నిర్వహించేవారు. గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతూ ఉండేవి. కొత్త ఆలయం: పాత ఆలయం శిథిలమవటంతో, ఆలయాన్ని నిర్మూలించి, నూతన ఆలయం నిర్మించాలని సంకల్పించారు. కమిటీ వారు ఆలయం పునర్నిర్మాణము చేపట్టినారు. దేవాదాయ శాఖ మరియు గ్రామస్ధుల ఆర్ధిక సహాయంతో నూతన ఆలయంను బహు సుందరంగా నిర్మించారు. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ప్రధానాలయం నకు తూర్పు వైపున నంది మండపం, ధ్వజస్తంభం ఉంటాయి. విశాలమైన ముఖ మండపం నందు శ్రీ మీనాక్షి అమ్మ వారి సన్నిధి దక్షిణాభి ముఖంగా నిర్మాణం జరిగింది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి కోసం అంతరాలయం, గర్భాలయం తూర్పు అభిముఖంగా నిర్మాణం చేసారు. ఆలయ ప్రాంగణములో ఈశాన్యం మూల నవగ్రహమండపం, ఆగ్నేయం నందు అయ్యప్ప సన్నిధి, నైఋతి ప్రక్కన గణపతి సన్నిధి మరియు వాయువ్యం వైపున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి ఉంటాయి. ఉత్తరం వైపున చండీశ్వర స్వామి సన్నిధి ఉంటుంది. ఆలయం పనులు పూర్తి అయినాయి. మూల విరాట్టుల ప్రతిష్ట జరగాలి (6/21). ? బాలాలయం: శ్రీ నీలకంఠేశ్వర స్వామి మరియు మీనాక్షి దేవి పూజాధికాలు బాలాలయములో నిర్వహించుచున్నారు (6/21). ?? నీలపల్లి (Neelapalli) గ్రామం నకు నైఋతి దిశగా, సుమారు రెండు Kms. దూరం లో యానాం అను పట్టణం కలదు. ఇది పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పరిధి లోనికి వస్తుంది. యానాం ప్రధాన కేంద్రం పాండిచ్చేరి. పూర్వం పాండిచేరి (Pandichery) అని పిలిచేవారు. తమిళనాడు రాష్రం లోని పాండిచ్చేరి (Puducherry), కరైకళ్ (Karaikal) మరియు ఆంధ్రప్రదేశ్ లోని యానాం (Yanam) కలసి పుదుచ్చేరి భారత కేంద్ర భూభాగంగా (Indian Union Territory) పిలుస్తారు. యానాం ప్రాంతము 1954 లో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడినా ఫ్రెంచి యానాం గా గుర్తింపు ఉంది. యానాం ప్రాంతము 1723లో ఫ్రెంచి పాలనలోకి వెళ్ళింది. మొగలు సామ్రాజ్యాధిపతులు వద్ద నుండి ఫ్రెంచి వారు ఒక ఫర్మానా అధికారాన్ని పొందారు. ఫ్రెంచి వారు తమ అంగీకారమును ఇనాంల రూపంలో తెలిపారు. ఆ ఇనాం కాస్తా ఫ్రెంచివారి చేతులలో యానాంగా మారిపోయింది. యానాం ప్రాంతముకు ఉత్తర దిశగా నీలపల్లి గ్రామం ఉంది. భారత స్వాతంత్ర్యం ముందు నీలపల్లి గ్రామం ఆంగ్లేయుల పాలనలో ఉండేది. 18వ శతాబ్దంలో అడపాదడపా ఆంగ్లేయుల పాలనలోకి యానాం ప్రాంతము వెళ్ళేది. 1750లో హైదరాబాదు నిజాము నవాబు ముసాఫర్ జంగ్, ఫ్రెంచి వారి వాదనలను అంగీకరిస్తూ ఆంగ్లేయుల ఈ ప్రదేశమును (యానాం) ఫ్రెంచి వారికి అప్పగించారు. అప్పటి నుంచి 1954 వరకు ఫ్రెంచి వారి ఆధీనంలో యానాం ప్రాంతము ఉండేది. భారత స్వాతంత్ర్యం తరువాత నీలపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని ఒక భాగం అయింది. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాం ప్రాంతము కు మూడు దిక్కుల యందు ఆంధ్రప్రదేశ్ భూభాగం మరియు తూర్పు దిక్కున బంగాళాఖాతం ఉంటుంది. యానాం ప్రాంతములో నివసించే జనాభాలో చాలామంది తెలుగు మాట్లాడతారు. Google Map లో నీలపల్లి గ్రామంను పాండిచ్చేరి భూభాగంగా చూపుతోంది.
Neelapalli village (AP) near to Yanam (Puducheery) Sri Neelkantheshwara Lingam Aries, Kritika Nakshatra (1st Foot) Neelapally village, Thalarevu zone. EG Dist. (AP) Position of Pada Shivalinga: Southeast of Draksharama Kshetra in the Bhima Mandal of the Chalukyas, about 21 kms. In the distance is the town of Yanam. About two kms northeast of Yanam. In the distance is the village of Neelapally. Sri Neelkantheshwara Swamy Temple with Sri Meenakshi Devi is located in Neelapally. Sri Neelkantheshwara Lingam is one of the 108 Shiva Lingas in Bhimasabha. Old Temple: The old temple of Sri Neelkantheshwara Swamy dates back to the 15th century. The spacious courtyard houses the Sri Neelkantheshwara Swamy Temple as well as the Sannidhi of Sri Meenakshi Devi and Sri Ganapati. The flagpole to the east of the headquarters was magnificent. Nandeeshwara in the faade, Ganapati in the sanctum sanctorum, festival-goers, and Sri Neelkantheshwara lingam in the sanctum sanctorum. The marriage to Magha Shuddha Ekadashi was held along with the daily worship of the Lord. Special pujas are performed during the month of Shivaratri and Karthika. Ganpati Navratri and Devi Navratri were celebrated in grand style. New Temple: As the old temple fell into disrepair, it was decided to demolish the temple and build a new one. Committee they undertook the reconstruction of the temple. The new temple was built with the financial help of the revenue department and the villagers. The headquarters faces east. To the east of the headquarters is the Nandi Mandapam and the flagpole. In the spacious front mandapam, Sri Meenakshi Amma's Sannidhi was built facing south. The sanctum sanctorum and sanctum sanctorum for Sri Neelkantheshwara Swamy were built facing east. The temple complex houses the Moola Navagraha Mandapam on the northeast, the Ayyappa Sannidhi on the southeast, the Ganapati Sannidhi on the southwest and the Sannidhi of Sri Valli Devasena Sameta Subramanya on the northwest. Chandishwara Swamy Sannidhi is located on the north side. The temple works are complete. The prestige of the source virats should take place (6/21). ? Balalayam: Worship of Sri Neelkantheshwara Swamy and Meenakshi Devi is performed in Balalayam (6/21). Ela Southwest of Neelapalli village, about two Kms. In the distance is the town of Yanam. It falls under the Pondicherry Union Territory. The main center of Yanam is Pondicherry. Formerly known as Pandichery. Puducherry in the state of Tamil Nadu, Pondicherry (Karaikal) and Yanam in Andhra Pradesh together make Puducherry the Indian Union Territory. The Yanam region was given to India from France in 1954 but is known as the French Yanam. The region of Yanam came under French rule in 1723. From the Mughal emperors to the French Obtained a farmana authority. The French expressed their acceptance in the form of inams. That Inam became Yanam in the hands of the Costa French. Neelapally village is located to the north of the Yanam region. Neelapally village was under British rule before Indian independence. The Yanam region came under intermittent British rule in the 18th century. In 1750, the Nizam of Hyderabad, Nawab Muzaffar Jung, accepted the French claim and handed over the area (Yanam) to the French. From then until 1954 the Yanam area was under French rule. Neelapally village became a part of Andhra Pradesh after Indian independence. Yanam, the Union Territory of Pondicherry, is bounded on three sides by the territory of Andhra Pradesh and on the east by the Bay of Bengal. Most of the population living in the Yanam area speaks Telugu. Google Map shows Neelapally village as Pondicherry territory.
K
Kiran Badam on Google

Ome
s
sai rama krishna on Google

Nic temple
S
Sekhar Veera on Google

Very nice place
V
Vedula Manohara Sai on Google

I's super
S
Srinivasu Karri on Google

Long history temple

Write some of your reviews for the company Neelapalli Sivalayam

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *