R.V.N.Z.P. HIGH SCHOOL - P3PR+W2X R.V.N.Z.P. HIGH SCHOOL
5/5
★
based on 2 reviews
Contact R.V.N.Z.P. HIGH SCHOOL
Address : | Andhra Pradesh 523213, India |
||||||||||||||
Phone : | 📞 +99989797 | ||||||||||||||
Postal code : | 523213 | ||||||||||||||
Opening hours : |
|
||||||||||||||
Categories : |
School
,
|
S
|
Sri Harsha on Google
★ ★ ★ ★ ★ 1945 లో ఈ హైస్కూలు ప్రారంబించారు. స్వాతంత్ర్యం రాక ముందు. ఈ స్కూల్ పూర్తి పేరు రఘపతి వెంకటరత్నం నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ స్కూల్ నందు చదువుకున్న ఎంతోమంది ఉన్నత ఉద్యోగాలు చేస్తూవున్నారు. మరి కొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూవున్నారు. ఈ స్కూల్ నందు టీచర్లుగా చేస్తున్న వారు చాలా డెడికేటెడ్ గా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం వలన , పిల్లలు మంచి ప్రయోజకులై , ఈ రోజు గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. గ్రామములో అత్యధికులు విద్యావంతులు కావడంతో గ్రామ స్వరూపం మారిపోయింది. ఈ స్కూల్ నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ఇంజనీర్లు, యన్.ఆర్.ఐ లు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. నేను 1985-86 S.S.C బ్యాచ్ . ఇక్కడ చదువు కున్నందుకు చాలా సంతోషంగా వుంది. అందకే ఇప్పటి ( 2018 ) మా క్లాస్ మేట్స్ అయిన కొందరి ఫోటోలు పెట్టాను.
The high school was started in 1945. Before the arrival of independence. The full name of this school is Raghapati Venkataratnam Naidu Zilla Parishad High School. Many of the students in this school are doing top jobs. Others are working abroad. The teachers at this school are very dedicated in educating the children so that the children are well benefited and support the development of the village today. The appearance of the village changed as most of the people in the village were educated. The school has doctors, engineers, software engineers, NRIs and industrialists. I 1985-86 S.S.C Batch. Very happy to have studied here. So I put some photos of our classmates now (2018).
|
M
|
Mr unknown Person on Google
★ ★ ★ ★ ★ Nice school
|
Write some of your reviews for the company R.V.N.Z.P. HIGH SCHOOL
Your reviews will be very helpful to other customers in finding and evaluating information
Nearby places in the field of School,
Nearby places R.V.N.Z.P. HIGH SCHOOL