Sri Ganesh Temple - Eluru

3.8/5 based on 6 reviews

Contact Sri Ganesh Temple

Address :

Ramakrishnapuram, Eluru, Andhra Pradesh 534002, India

Postal code : 534002
Categories :

Ramakrishnapuram, Eluru, Andhra Pradesh 534002, India
N
Nadiminti Suribabu on Google

S
Siva Shankar on Google

S
Shiva katreddy on Google

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే తెల్లని వస్త్రాలు ధరించినవాడూ, అంతటా వ్యాపించియున్నవాడూ, చంద్రునిలా తెల్లనైన శరీరవర్ణం గలవాడూ, నాలుగు చేతులు గలవాడూ, అనుగ్రహదృష్టితోడి ముఖంగలవాడూ అయిన వానిని (వినాయకుని) అన్ని అడ్డంకులు నివారించుటకై ధ్యానించవలెను (ధ్యానిస్తున్నాను) అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశంఅనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే (అగజ)  ముఖపద్మమును వెలిగించువాడు, ఏనుగు ముఖము గలవాడు, అన్నివేళలా ఎన్నోవిధములైసంపదలను తన భక్తులకు ఇచ్చువాడు అయిన ఏకదంతుని స్మరిస్తున్నాను. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమంజ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః శ్రుణ్వన్నూతిభిః సీద సాధనం హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రథమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములో మాత్రమే వినాయకుని, వైష్ణవములో మాత్రము విష్వక్సేన ని పూజిస్తారు. అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్థన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానంలో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు) వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు  వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు, నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రథము. హిందూ సంప్రదాయముతో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.
Shukla Bala Dharam Vishnu Shashivarana Chaturujaprasrasanna Vallana Dhaaithe Sarva Vignoppa Sanya The white dress and the spreading of it, the moon, the white flesh, the four hands and the face of the face of the face (gentleman) to avoid all obstacles (meditating) In the absence of padmarkam gajananam aharnishan aanekadam tam bhaktanam akadanthatum sipashehe (Ajeja) He is the light of the face, the face of the elephant, and all the time, and the one who gives to the devotees his devotees. Om Ghananam Tawa Ganapatyam Hawamahey Kavin Kavinamamapasamaswamyamajyasrhasamam Brahmanam Brahmanapattha Nah Chirunvannathinibhi Seed Tool In Hindu tradition Ganesha is the head of all the deities (Calculator, Ganapathi, Ganesha). He removes all obstacles (Vigneswarar), who worships all things and worships in the first place. God is the source of victory, reading, and reading. In Hindu tradition, Shiva is worshiped only in Shiva and worshiped by Vishwakshana in Vaishnava. In all areas, prayers and prayers are common in all the rituals. Vinayakachivathi is an important festival in Telugu festivals. Vinayakai Pooja is also a panchayat pooja system (Ganesha, whose pooja traditions are panchayat system) Ganesha is the second son of the Sivaprasavas). Ganesha shape is unique in Hinduism. Four hands - one by one hand, one by one, one by one, or by a laddoo, another ambition - it is the first miracle to the believer. Surprising to those who are not familiar with Hindu tradition.
M
Madhu Rock on Google

Nice
v
venkat suda on Google

Local ganesh temple in that area
S
Sandeep Lakimsetty on Google

Ok good but cleanless is bad

Write some of your reviews for the company Sri Ganesh Temple

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *