Lord Siva Temple(ganga parvathi sametha vyaseswara swami) - Pallipalem

4.5/5 based on 4 reviews

Contact Lord Siva Temple(ganga parvathi sametha vyaseswara swami)

Address :

Pallipalem, Andhra Pradesh 533464, India

Phone : 📞 +9988
Postal code : 533464
Categories :

Pallipalem, Andhra Pradesh 533464, India
V
Venkatesh v on Google

N
Nagendra M on Google

k
kk mangapathi on Google

శ్రీ వ్యాసేశ్వర లింగము మేషరాశి, భరణి నక్షత్రం (3వ పాదం) పల్లిపాలెం గ్రామం, కాజులూరు మండలం. EG Dist. ఆలయం: అత్రి మహాముని తీసుకు వచ్చిన నదిని 'ఆత్రేయ గోదావరి' గా పిలుస్తారు. ఆత్రేయ గోదావరికి దక్షిణ తీరములో పల్లిపాలెం గ్రామం ఉంది. ఇది కాజులూరు మండలం పరిధి లోనికి వస్తుంది. పల్లిపాలెం గ్రామం నందు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి ఆలయం దర్శించగలము. శ్రీ వ్యాసేశ్వర లింగము ను మేషరాశి లోని భరణి నక్షత్రం (3వ పాదం) చెందిన ప్రతిష్టగా చెప్పుచుంటారు. భరణి నక్షత్రం 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. జన్మించిన శిశువు యొక్క నక్షత్ర దోషములు నివారించుటకు అభిషేక శాంతులు జరుపుతారు. పల్లిపాలెం గ్రామం లోని శ్రీ వ్యాసేశ్వర లింగము నకు అభిషేక శాంతులు జరిపించుట శ్రేష్టం. ఆలయం ప్రాచీనమైనది. కొంత మంది దాతల సహాకారం తో ఆలయం నందు ముఖమండపం, కళ్యాణ మండపం మొదలగు అభివృది నిర్మాణాలు జరిగినాయి. గర్భాలయం నందు ఆది దంపతులు దర్శనమిస్తారు. అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కలరు. చండ - ప్రచండ ద్వారపాలకులు, చండీశ్వరుడు, నాగ బంధం, నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి, దత్తాత్రేయుడు మొదలగు మూర్తులు కొలువై ఉన్నారు. ఆలయం నకు ఉత్తరముగా అత్రి నది, ఈశాన్యంగా పుష్కరిణి, దక్షిణం దిశలో ఔదుంబర వృక్షం ఉంటాయి. శ్రీ వ్యాసేశ్వర స్వామిని సేవించిన వారికి సంతాన ఫలం కలుగును అని గట్టి విశ్వాసం భక్తులలో ఉంది. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది ఔదుంబర వృక్షం (మేడి చెట్టు) భూలోక కల్పవృక్షము. ఇది గురు దత్తాత్రేయులవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం. దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడు సుక్ష్మరూపంలో సుప్రతిష్టితులై ఈవృక్ష మూలమునందు సర్వదా ఉంటారని పైంగ్య బ్రాహ్మణము నందు వివరించబడినది. శ్రీపాదుల వారి సందేశ ప్రకారం ఔదుంబర వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడును. ఔదుంబర మూలమున చేసిన జపఫలము కోటి రెట్లవుతుంది. గొడ్రాళ్ళను కూడా సంతాన వంతులను చేసే మహత్తుగల వృక్షమిది. పల్లిపాలెం పోస్ట్ ఆఫీస్ కు సమీపంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ వ్యాసేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మహావిష్ణువు అంశగా ఆషాఢ పౌర్ణమినాడు జన్మించి సకల కళానిధియై వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు. వేదవ్యాసుడు మేరునగముపై శివుని గూర్చి తపస్సు చేసి రాగాతీతుడైన పుత్రుని పొందాడు. అతడే శుకమహర్షి. వ్యాసుడు కాశీ పురములో నివసించు చున్నప్పుడు ఒకసారి కాశీలో ఏ ఇంట నుంచి భిక్ష లభించక పోవుటచే, వ్యాసుడు కాశీను శపించబోగా అన్నపూర్ణా దేవి అడుపడి, అతని కుద్బాధ(ఆకాలి) తీర్చి, కాశీ బహిష్కరణ గావించింది. శివుని ఆదేశముతో దక్షిణ కాశి అయిన ద్రాక్షారామ క్షేత్రం చేరుకొంటాడు. అగస్త్యుడు సలహ అనుసరించి ద్రాక్షారామ పరిసర ప్రాంతములను సందర్శించి, పలు చోట్ల శివలింగాలు ప్రతిష్టించాడు. ఇది చిన్న గ్రామం. Bus services లేవు. యానాం bypass road నుంచి Pallipalem కు ఆటోలు ఉంటాయి.
Sri Vyaseshwara Lingam Aries, Bharani star (3rd leg) Pallipalem village, Kazulur zone. EG Dist. Temple: The river that brought Atri Mahamu is known as 'Atreya Godavari'. Pallipalem village is located on the south bank of the Atreya Godavari. It falls under the Kazulur Zone. One can visit Sri Vyaseshwara Swamy Temple with Sri Ganga Parvati in Pallipalem village. Sri Vyaseshwara Lingam is said to be the prestige of the Bharani star (3rd leg) in Aries. If a girl is born in the 3rd foot of the star Bharani, the mother and if a boy is born, the father is at fault. Anointing ceremonies are performed to prevent stellar defects of the newborn. The anointing of the Sri Vyaseshwara Lingam in the village of Pallipalem is auspicious. The temple is ancient. With the help of some donors, the facade and marriage hall of the temple were developed. The Adi couple is seen in the womb. Ganapati and Subramanya Swamy meet in the sanctum sanctorum. Chanda - Prachanda gatekeepers, Chandiswara, Naga Bandham, Navagraha Mandapam, Anjaneya Swamy, Dattatreya etc. To the north of the temple is the river Atri, to the northeast is the Pushkarini and to the south is the Audumbara tree. There is a strong belief among the devotees that those who consume Sri Vyaseshwara Swami will have children. The marriage of Sri Vyaseshwara Swami with Sri Ganga Parvati takes place on Vaishakha Shuddha Ekadashi Audumbara Vriksham (Medi tree) is an earthly Kalpavriksha. It is the most beloved tree of Guru Dattatreya. It is explained in the Paingya Brahman that the Dattatreyas are always well-established in the microcosm and will always be at the root of this tree. According to the message of the Sripadas, the life force emanates from the Audumbara tree. The fruit of the japa made at the base of the audumbara is a million times. It is a majestic tree that breeds even axes. Sri Vyaseshwara Swamy Temple with Sri Ganga Parvati is located near the Pallipalem Post Office. Gurubrahma Gururvishnu: Gururdevo Maheshwarah Gurussakshat Parabrahma Tasmai Sri Guruve Namah Ashada was born on the full moon day as the subject of Lord Vishnu. The scribe meditated on Lord Shiva on Merunagamu and had a son who was a ragati. He is the Sukmaharshi. Once when Vyas was living in Kashi Puram, he could not get alms from any house in Kashi. At the command of Lord Shiva, he reaches the Draksharama Kshetra in South Kashi. Following the advice of Augustus, he visited the vicinity of the vineyard and erected Shivalingas at various places. It is a small village. No bus services. There are autos from Yanam bypass road to Pallipalem.
P
Paras Verma on Google

Jai Siva sankar

Write some of your reviews for the company Lord Siva Temple(ganga parvathi sametha vyaseswara swami)

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *