Prudhveswara Swamy Alayam - Kanagala

5/5 based on 8 reviews

Contact Prudhveswara Swamy Alayam

Address :

Kanagala, Andhra Pradesh 522259, India

Postal code : 522259
Categories :

Kanagala, Andhra Pradesh 522259, India
C
Chavali Prudhvi on Google

c
chavali prudhvi on Google

B
BONTHA NARAYANA on Google

B
Balu Gunti on Google

స్థలపురాణం:త్రేతాయుగంలో కణ్వమహర్షి ప్రతిష్ఠించాడు పూజంచి అప్పటి రోజుల్లో ఇక్కడ ఉన్న పట్టణాన్ని కణ్వపురిగా పిలిచేవారు. కాలక్రమేణా ఆపేరు కనలగా నామాంతరం చెందినది. కణ్వమహర్షి చేత ప్రతిష్ఠించబడిన తరువాతి కాలంలో ఈ దేవాలయం శిథిలమై పోయింది. కలియుగంలో శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఒక బ్రాహ్మణ శాపానికి గురి అయ్యాడు. ఆ శాప నివారణార్థం శ్రీ రాజా వెంకటాద్రి నాయుడు నూటొక్క శివాలయాలను నిర్మించ సంకల్పించాడు. ఆ పరంపరలో శివాలయాలు నిర్మించదలచిన ప్రదేశాలను గుర్తించి, అక్కడకు బళ్ళలో రాళ్ళను తోలించడం ప్రారంభించాడు. అలా వివిధ ప్రాంతాలకు రాళ్ళు తీసుకు వెళుతున్న సమయంలో రాళ్లు తీసుకెళ్తున్న వాహనం అదుపు తప్పి ప్రస్తుతం ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి ఆగింది.బండ్ల యజమాని పడిపోయిన ఆ బండిని తీయడం కోసం మిగిలిన బండ్ల వాళ్లందరినీ పిలిచి బండిని తీస్తున్న సమయంలోలో చిన్న లింగాకారం బయటపడింది. అప్పుడు బండ్ల యజమాని అటుగా వస్తున్న ప్రతీ బండిలోంచి కొన్ని రాళ్ళను అక్కడ వెయ్యాల్సిందిగా ఆజ్ఞాపించాడు. అలా గుట్టలు పడిన రాళ్ళతో ఈ శివాలయం పని ప్రారంభమయింది. కోటిపల్లిలోని శివాలయం నిర్మాణం పూర్తి అయ్యే సరికి కనగాలలోని ఈ ఆలయ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. ఆ విషయం బండి యజమాని జమీందారుకి చెప్పగా పూజలు, నైవేద్యాలు జరపడానికి కావలసిన మాన్యాలను బహూకరించారు జమీందారు. తరువాత ఈ ఆలయం రాచూరి జమీందారి ఆధీనంలోకి వెళ్ళింది. This temple is pretty historic which is nearly 500 years old. This temple was enshrined by the KanvaMaharshi.On the name of Kanva maharshi This village Got name of "Kanvapuri". Later Kanvapuri became Kanala, then to Kanalaga and finally now Became " Kanagala".
S
Shaik Nasuruddin on Google

m
manikanta t on Google

Place of god siva
c
chavali prudhvi on Google

In treyatayugam, inaugurated by kanyamaharashi.. The first name of this place was kanyapuri later changed as kanalaga and finally converted as Kanagala
Y
YEDUKONDALU BALLA on Google

It is the very oldest temple in my observation. It was established by kannva maharshi in tretayugam.

Write some of your reviews for the company Prudhveswara Swamy Alayam

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *