కళాకృతి - Vijayawada
4/5
★
based on 2 reviews
Contact కళాకృతి
Address : | Bhavanipuram, V D Puram, Vijayawada, Andhra Pradesh 520012, India |
||||||||||||||
Postal code : | 520012 | ||||||||||||||
Opening hours : |
|
||||||||||||||
Categories : |
S
|
Satyavarapu Ramakrishnan Ramakrishna on Google
★ ★ ★ ★ ★ |
s
|
sai krishna prasad on Google
★ ★ ★ ★ ★ మట్టిలో కలిసి పోవడానికి సిద్ధమైన ఈ చెట్టు ఒక మంచి కళాకారుని చేతిలో పడి ఒక అందమైన కళాకృతిగా రూపు దిద్దుకుంది.రహదారి మధ్యలో మోడు బారి ఉన్న ఒక చెక్క దిమ్మలా ఉన్నది కాస్తా ఈ రోజు అందమైన భావాలను పలికిస్తూ ఆ దారిలో పోయేవారి హృదయాలను రంజింప చేస్తోంది. అంతే కాకుండా మళ్లీ చిగురించి ఎలాంటి గడ్డు పరిస్థితిలో ఉన్నా ఎదురించి నిలబడి జీవించాలని సందేశాలను ఇస్తున్నది.చూసిన ప్రతి ఒక్కరూ ఆ మొక్క తప్పకుండా బ్రతకాలని కోరుకొనేలా ఉంది.చేసే పనిని ప్రేమిస్తూ మనస్పూర్తిగా పని చేస్తే ఎంత మంచి ఫలితం వస్తుందో అనేది నిరూపిస్తూ ఈ చెక్కకు జీవం పోసిన కళాకారుని ప్రతిభను అభినందిస్తున్నాను.ఈ సృష్టిలో సహజంగా పుట్టినది పనికి రానిది అంటూ ఏదీ లేదు.మనం ఎంతో గొప్పగా సృష్టించి 24 గంటలూ వాడుతున్న ప్లాస్టిక్ భూతం మనలని మెళ్ళ మెల్లగా మింగేస్తుంది.నగరాలను అభివృద్ధి చేసేటప్పుడు ప్లాస్టిక్ ఇతర వస్తువులతో కళాకృతులు కాకుండా ఇలా వినూత్నంగా ఆలోచించి పర్యావరణానికి హాని చేయని వాటికి ప్రాధాన్యత ఇస్తే చాలా బాగుంటుంది.చెట్లు ఉంటేనే జంతువులు మనుషులు హాయిగా ఉంటారు చెట్లను కాపాడండి అని ఆ కళాకారుని సందేశంలా నాకు అనిపించింది.మీకు ఏమనిపిస్తున్నది కామెంట్ చేయండి.
The tree, which is ready to go together in the mud, fell into the hands of a good artist and turned into a beautiful work of art. Apart from that, it gives the message to resurrect and survive in any bad situation. There is no such thing. The plastic demon that we create and use 24 hours a day slowly swallows us up. It seemed to me.Comment what you think.
|
Write some of your reviews for the company కళాకృతి
Your reviews will be very helpful to other customers in finding and evaluating information
Nearby places in the field of Tourist attraction,
Nearby places కళాకృతి